ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తిమీర, లెమన్ సూప్‌

ABN, First Publish Date - 2015-12-27T21:11:26+05:30

కావల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన కొత్తిమీర - 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయ - 1, ఉల్లికాడలు - 1, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లిపాయ - 1, నిమ్మరసం - 2 టేబుల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన కొత్తిమీర - 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయ - 1, ఉల్లికాడలు - 1, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లిపాయ - 1, నిమ్మరసం - 2 టేబుల్‌ స్పూన్లు, వెజిటబుల్‌ స్టాక్‌ - 4 కప్పులు, మిరియాల పొడి - కొంచెం, ఉప్పు - రుచికి సరిపడా, వెన్న - 1 టీ స్పూను
తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయ, ఉల్లికాడ, అల్లం, వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఫ్రైయింగ్‌ పానలో వెన్న వేసి కరిగిన తరువాత అందులో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, ఉల్లికాడ ముక్కలు అన్నింటినీ వేసి మీడియం మంట మీద వేయించుకోవాలి. ముక్కలన్నీ మెత్తగా అయ్యేవరకు వేయించి, అందులో వెజిటబుల్‌ స్టాక్‌ (కూరగాయ ముక్కలు ఉడికించుకున్న నీళ్లు) పోసి బాగా ఉడికించాలి. తర్వాత కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. సూప్‌ చిక్కగా మారే సమయంలో స్టవ్‌ ఆఫ్‌ చేసేయాలి. బట్టర్‌తో గార్నిష్‌ చేసుకుని, వేడివేడిగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2015-12-27T21:11:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising