ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మటన్‌ హలీం

ABN, First Publish Date - 2015-09-02T22:28:20+05:30

కావలసిన పదార్థాలు: మటన్‌ - 300 గ్రా., గోధుమలు - 50 గ్రా., ఎర్ర పప్పు - 40 గ్రా, శనగపప్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: మటన్‌ - 300 గ్రా., గోధుమలు - 50 గ్రా., ఎర్ర పప్పు - 40 గ్రా., శనగపప్పు - 50 గ్రా., మినప్పప్పు - 50 గ్రా., ఉల్లిపాయలు - 100 గ్రా., ధనియాలపొడి - 5 గ్రా., అల్లంవెల్లుల్లి పేస్టు - 30 గ్రా., కారం - 2 గ్రా., పసుపు - 1 గ్రా., నెయ్యి - 100 గ్రా., ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: రాత్రి నానబెట్టిన గోధుమల్ని వడకట్టి ఆరబెట్టి దంచి పెట్టుకోవాలి. ఉల్లిపాయల్ని సన్నగా తరిగి దోరగా వేగించి ఒకగిన్నెలో తీసిపెట్టుకోవాలి. దళసరి లోతు పాత్రలో 8 కప్పుల నీటిని పోసి స్టవ్‌ మీద పెట్టాలి. మరుగుతున్న నీటిలో పప్పులు, మటన్‌, దంచిన గోధుమలు, అల్లంవెల్లుల్లి పేస్టు, ధనియాలపొడి, పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. సన్నని మంటపైన మటన్‌ బాగా మెత్తబడేదాకా ఉడికించాలి. హలీంపైన వేగించిన ఉల్లిపాయల్ని చల్లి, నెయ్యి వేయాలి. తినేముందు నిమ్మరసం కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-09-02T22:28:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising