ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మష్రూమ్స్‌ సూప్‌

ABN, First Publish Date - 2015-09-02T22:26:05+05:30

కావలసిన పదార్థాలు: మష్రూమ్‌ ముక్కలు - 2 కప్పులు, చికెన్‌/ వెజిటెబుల్‌ స్టాక్‌ - 2 కప్పులు, గుడ్లు - 3

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: మష్రూమ్‌ ముక్కలు - 2 కప్పులు, చికెన్‌/ వెజిటెబుల్‌ స్టాక్‌ - 2 కప్పులు, గుడ్లు - 3, పాలు - 1 కప్పు, మిరియాలపొడి - పావు టీ స్పూను, వెన్న - 4 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - పావు టీ స్పూను.
తయారుచేసే విధానం: కడాయిలో వెన్న కరిగించి మష్రూమ్స్‌ని 5 నిమిషాలసేపు వేగించాలి. తర్వాత చికెన్‌/ వెజిటెబుల్‌ స్టాక్‌ను పోసి కొద్దిసేపు మరిగించి మంట తీసేయాలి. ఇప్పుడు ఒక పాత్రలోకి అరకప్పు స్టాక్‌ని తీసుకుని గుడ్ల సొన వేసి బాగా గిలక్కొట్టి స్టాక్‌లో కలపాలి. మరో పాన్‌లో పాలు వేడి చేసి ఉప్పు, మిరియాలపొడితో పాటు మష్రూమ్స్‌ మిశ్రమం కలపాలి. 2 నిమిషాలు వేడి చేశాక, కప్పుల్లో పోసి సర్వ్‌ చేయండి.

Updated Date - 2015-09-02T22:26:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising