ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొబ్బరి-బొప్పాయి లడ్డు

ABN, First Publish Date - 2015-09-02T18:40:46+05:30

కావలసిన పదార్థాలు : బొప్పాయి కాయ - అరకేజీ, కొబ్బరి కోరు - అర కేజీ,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు : బొప్పాయి కాయ - అరకేజీ, కొబ్బరి కోరు - అర కేజీ, నెయ్యి - 100గ్రా, బెల్లం - పావు కిలో, పంచదారం - పావు కిలో, యాలకులు - తగినన్ని
జీడిపప్పు - తగినంత , కిస్‌మిస్‌ - తగినన్ని
తయారీ విధానం :
మొదట బొప్పాయి కాయ చెక్కు తీసి తురుముకోవాలి. తరువాత ఈ తురిమిన కోరుని ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తరువాత నీళ్లు తీసేసి తురుమును ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇంకో గిన్నెలో బెల్లం, పంచదార కొన్ని నీళ్లు వేసి సన్నని సెగపై పాకం పట్టాలి. పాకం వచ్చిన తరువాత ఉడికించిన బొప్పాయి తురుముతో పాటు కొబ్బరి తురుమును కూడా ఈ పాకంలో వేయాలి. పాకం కాస్త చిక్కగా అయిన తరువాత దానిలో నెయ్యి వేసి స్టవ్‌మీదనుంచి దించేయాలి. తరువాత దీనిని లడ్డూల్లా ఉండలు చుట్టుకొని జీడిపప్పు, కిస్‌మిస్‌ వేసి గార్నిష్‌ చేసుకోవాలి.

Updated Date - 2015-09-02T18:40:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising