ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరివేపాకుపొడి

ABN, First Publish Date - 2015-12-03T15:48:31+05:30

కావాల్సినపదార్థాలు: కరివేపాకు - ఐదు కట్టలు, మినప్పప్పు - ఒక టేబుల్‌, జీలకర్ర - ఒక టీ స్పూను, ఎండు మిరపకాయలు - ఎనిమిది, చింతపండు - నిమ్మకాయసైజు, పసుపు -

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సినపదార్థాలు: కరివేపాకు - ఐదు కట్టలు, మినప్పప్పు - ఒక టేబుల్‌, జీలకర్ర - ఒక టీ స్పూను, ఎండు మిరపకాయలు - ఎనిమిది, చింతపండు - నిమ్మకాయసైజు, పసుపు - అర టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - తగినంత.
తయారుచేయు విధానం: ముందుగా కరివేపాకుని నీళ్లలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. దీని ఒక బట్టపై వేసి ఆరబెట్టుకోవాలి. తడి ఆరిన ఆకుని రెండు రోజులు నీడలో ఆరబెట్టాలి. ఇప్పుడు స్టౌ వెలిగించి గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి మినప్పప్పు, జీలకర్ర వేయించుకోవాలి. వీటిని తీసేసి ఎండు మిరపకాయలు కూడ కొద్దిగా వేయించుకుని తీసేయాలి. ఇప్పుడు కరివేపాకు వేసి బాగా వేయించాలి. ఇందులో చింతపండు కూడా వేయాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసి సరిపడా ఉప్పు, పసుపు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

Updated Date - 2015-12-03T15:48:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising