ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యారెట్‌ లడ్డు

ABN, First Publish Date - 2015-11-27T15:09:54+05:30

కావలసిన పదార్థాలు : క్యారెట్‌-పావు కిలో, బొంబాయి రవ్వ-పావు కిలో, పంచదార-అర కిలో, కొబ్బరికాయ-1, నెయ్యి-4 టేబుల్‌ స్పూన్లు, బాదంపప్పు-25గ్రా, పిస్తా పప్పు-25గ్రా, జీడిపప్పు-25గ్రా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు : క్యారెట్‌-పావు కిలో, బొంబాయి రవ్వ-పావు కిలో, పంచదార-అర కిలో, కొబ్బరికాయ-1, నెయ్యి-4 టేబుల్‌ స్పూన్లు, బాదంపప్పు-25గ్రా, పిస్తా పప్పు-25గ్రా, జీడిపప్పు-25గ్రా.
తయారుచేసే విధానం : బొంబాయి రవ్వను నేతిలో దోరగా వేగించాలి. బాదంపప్పు, పిస్తాపప్పు, జీడిపప్పును నూనె లేకుండా వేగించి మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. క్యారెట్‌ను, పచ్చికొబ్బరిని తురిమి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో బొంబాయి రవ్వను, కొబ్బరి, క్యారెట్‌ తురుము, బాదం, పిస్తా, జీడిపప్పు పొడి, పంచదార వేసి బాగా కలిపి ఈ మిశ్రమంతో లడ్డూలు చుట్టుకోవాలి.

Updated Date - 2015-11-27T15:09:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising