ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెజ్‌ కబాబ్స్‌

ABN, First Publish Date - 2015-11-17T13:52:53+05:30

కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు - అర కిలో, క్యారెట్‌ - అర కిలో, అరటికాయలు - రెండు, బీట్‌రూట్‌ - పెద్దది ఒకటి, ఉల్లిపాయలు - నాలుగు, శెనగపిండి - అర కప్పు, బ్రెడ్‌ముక్కల పొడి - అర కప్పు, బ్రెడ్‌లు - 12, ఫ్రెష్‌క్రీమ్‌ - రెండు స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. మసాలా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
బంగాళదుంపలు - అర కిలో, క్యారెట్‌ - అర కిలో, అరటికాయలు - రెండు, బీట్‌రూట్‌ - పెద్దది ఒకటి, ఉల్లిపాయలు - నాలుగు, శెనగపిండి - అర కప్పు, బ్రెడ్‌ముక్కల పొడి - అర కప్పు, బ్రెడ్‌లు - 12, ఫ్రెష్‌క్రీమ్‌ - రెండు స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. మసాలా తయారీ కోసం: వెల్లుల్లిపాయలు - ఎనిమిది, అల్లం - చిన్నముక్క, గసగసాలు - రెండు స్పూన్లు, కారం - ఒకటిన్నర స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, పచ్చిమిరిపకాయలు - ఆరు, సోపు - అర స్పూను, యాలకులు - నాలుగు, నల్ల మిరియాలు - అర టీ స్పూను, వెనిగర్‌ - నాలుగు స్పూన్లు, దాల్చినచెక్క - చిన్న ముక్క, లవంగాలు - నాలుగు.
 
తయారుచేయు విధానం
 
బంగాళదుంపలను ఉడికించి తొక్కతీసి మెత్తగా చేసుకోవాలి. క్యారెట్‌, బీట్‌రూట్‌ చెక్కు తీసి సన్నగా కట్‌ చేసి మెత్తగా ఉడికించాలి. ఉల్లిపాయలను సన్నగా ముక్కలుగా కట్‌ చేయాలి. అరటికాయను కూడా కుక్కర్‌లో ఉడికించి తొక్క తీసి ముద్ద చేసి ఉంచాలి. ఇప్పుడు గిన్నెలో నూనె పోసి కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. మసాలా ముద్దని కూడా వేసి పచ్చివాసన పోయే వరకూ వేయించి దింపేయాలి. పిండిలో శెనగపిండిని కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్‌ ముక్కల్ని తీసుకుని ఇందులో ముంచి నూనెలో వేయించుకోవాలి. వీటిపై వెన్న రాసి టమాటో కెచప్‌తో మిరియాలపొడి వేసి ఉల్లిపాయముక్కలతో గాని సర్వ్‌ చేయాలి.

Updated Date - 2015-11-17T13:52:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising