ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యారెట్‌ 65

ABN, First Publish Date - 2015-11-07T14:21:35+05:30

కావలసిన పదార్థాలు : క్యారెట్లు పెద్దవి-3, రెడ్‌ కలర్‌-చిటికెడు, ఉప్పు-తగినంత, నూనె-తగినంత, పచ్చిమిర్చి ముద్ద-అర టీస్పూన్‌, మొక్కజొన్న పిండి-ఒక టేబుల్‌ స్పూన్‌, మైదా-ఒక టీ స్పూన్‌,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు : క్యారెట్లు పెద్దవి-3, రెడ్‌ కలర్‌-చిటికెడు, ఉప్పు-తగినంత, నూనె-తగినంత, పచ్చిమిర్చి ముద్ద-అర టీస్పూన్‌, మొక్కజొన్న పిండి-ఒక టేబుల్‌ స్పూన్‌, మైదా-ఒక టీ స్పూన్‌, మిరియాల పొడి-ఒక టీస్పూన్‌, సోయా సాస్‌-ఒక టీస్పూన్‌ 


తయారుచేయు విధానం : క్యారెట్లను క్యూబ్స్‌ ఆకారంలో ముక్కలుగా కోసి మంచినీటిలో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో మొక్కజొన్న పిండి, సోయాసాస్‌, మిరియాలపొడి, మైదా, పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు, రెడ్‌ కలర్‌ అన్నీ వేసి, మంచినీళ్ళు చేర్చుతూ బజ్జీల పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఈ పిండిలో ఉడికించిన క్యారెట్‌ క్యూబ్స్‌ను వేయాలి. స్టవ్‌పై బాణలి ఉంచి, అందులో నూనె పోసి అది బాగా వేడెక్కాక క్యారెట్‌ క్యూబ్స్‌ను నూనెలో వేసి వేగించాలి. మరో బాణలిలో వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి కొద్దిగా వేగించి అందులో వేగించిన క్యారెట్‌ క్యూబ్స్‌ వేసి కలిపి దించేయాలి. చికెన్‌ 65లాగా ఈ క్యారెట్‌ 65ను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

Updated Date - 2015-11-07T14:21:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising