ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుమ్మడి హల్వా

ABN, First Publish Date - 2015-09-01T23:24:14+05:30

కావలసిన పదార్థాలు: పక్వానికి వచ్చిన గుమ్మడి పండు -1, జీడిపప్పు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: పక్వానికి వచ్చిన గుమ్మడి పండు -1, జీడిపప్పు, కిస్‌మిస్‌ గుప్పెడేసి, పంచదార, బెల్లంపొడి - అరకేజీ చొప్పున, బియ్యంపిండి - 100 గ్రాములు, యాలకులు - 4, గసగసాలు - 1 స్పూను, తగినంత నెయ్యి.
తయారుచేసే విధానం
గుమ్మడి పండుని శుభ్రం చేసి పెద్ద ముక్కలుగా కోసి కుక్కర్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉడికిన ముక్కల్ని చెక్కుతీసి, గుజ్జుని మాత్రం చిదిమి ఉంచుకోవాలి. స్టవ్‌మీద బాండీ ఉంచి నెయ్యి వేసి అందులో జీడిపప్పు, కిస్‌మిస్‌, గసాలు వేసి వేగించి, గుమ్మడి ముద్ద కూడా వేసి బాగా వేగించాలి. తర్వాత బెల్లం, పంచదారను కూడా వేసి మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ బాగా ఉడకనివ్వాలి. కొంచెం ముదురుపాకం రాగానే, యాలకుల పొడి వేసి, దించి నెయ్యి రాసిన పళ్లెంలో పోసి సమంగా చేయాలి. నెయ్యి పైకి తేలిన గుమ్మడి హల్వా నెలరోజుల వరకూ నిల్వ ఉంటుంది.

Updated Date - 2015-09-01T23:24:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising