ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రెడ్‌ హల్వా

ABN, First Publish Date - 2015-09-01T21:52:48+05:30

కావలసివవి: పాలు ఒక లీటరు, బ్రెడ్‌ పాకెట్‌ ఒకటి, ఒక కప్పు నెయ్యి,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసివవి: పాలు ఒక లీటరు, బ్రెడ్‌ పాకెట్‌ ఒకటి, ఒక కప్పు నెయ్యి, యాలకులు 6 లేక ఎనిమిది, బాదంపలుకులు కట్‌ చేసినవి రెండు టేబుల్‌ స్పూన్‌లు, జీడిపప్పు కట్‌ చేసినవి రెండు టేబుల్‌ స్పూన్‌లు, పంచదార ఒకటింబావు కప్పు
తయారీ విధానం:
బ్రెడ్‌ని చిన్నచిన్న ముక్కలుగా చేసి ఉంచుకోండి. గిన్నెలో నెయ్యివేసి వేడి చేసి
బ్రెడ్‌ముక్కలని ముదురు ఎరుపురంగులోకి వచ్చేవరకూ వేగించుకోండి. బాదం, జీడిపప్పు పలుకులని కొద్దిగా అలంకరణ కోసం ఉంచుకుని మిగతావి యాలకులతో కలిపి మెత్తగా రుబ్బుకోండి. పాలు బాగా కాచి అందులో పంచదార వేసి అది కరిగిందాకా తిప్పాక అందులో వేగించి ఉంచుకున్న బ్రెడ్‌ ముక్కలు, మిగిలిన నెయ్యి వేయండి. సెగ తగ్గించి బ్రెడ్‌ మృదువుగా మారేంత వరకూ ఉడికించండి. బాదం, జీడిపలుకులతో అలంకరించి కొద్దిగా వేడిగా ఉన్నపుడైనా సరే లేదా ఫ్రిజ్‌లో పెట్టి తిన్నా చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-09-01T21:52:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising