ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎగ్‌ చపాతీ

ABN, First Publish Date - 2015-08-30T23:05:59+05:30

కావలసిన పదార్థాలు : గోధుమ పిండి- 2కప్పులు, గుడ్లు-4, కారం-25గ్రా, ఉల్లిపాయాలు- సన్నగా తరిగినవి అరకప్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
గోధుమ పిండి- 2కప్పులు, గుడ్లు-4, కారం-25గ్రా, ఉల్లిపాయాలు- సన్నగా తరిగినవి అరకప్పు, కొత్తిమీర- సన్నగా తరిగింది అరకప్పు, పచ్చిమిరపకాయాలు- సన్నగా తరిగినవి4, ఉప్పు- చిటికెడు, నూనె, 2 చెంచాలు(ఆమ్లెట్‌ వేయడానికి)
 
తయారీ విధానం
 
ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత చపాతీలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని అందులో ఒక గుడ్డును పగులగొట్టి అందులో పచ్చిమిర్చి, కారం, కొత్తిమీర, ఉల్లిపాయాల తురుము, ఉప్పు చిటికెడు వేసి బాగా కలపాలి. ఇప్పుడు పెనంపై ఆమ్లెట్‌ వేయాలి. ఆమ్లెట్‌ వేగుతుండగా ముందుగా చేసి పెట్టుకున్న చపాతీని దానిపై వేసి కొద్దిగా నొక్కాలి. తర్వాత సన్నని మంటపై ఆమ్లెట్‌ని రెండు వైపులా తిప్పుతూ దోరగా కాల్చాలి. దాంతో ఎగ్‌చపాతీలు రెడీ. రెడీ అయిన చపాతీలను ముక్కలుగా కట్‌చేసుకుని టమోటా సాస్‌ లేదా కొబ్బరి చట్నీతో కలిపి తింటే బాగుంటాయి.

Updated Date - 2015-08-30T23:05:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising