ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీట్‌రూట్‌ కేక్‌

ABN, First Publish Date - 2015-12-24T15:57:35+05:30

కావలసిన పదార్థాలు: బీట్‌రూట్‌లు - రెండు, మైదా పిండి - రెండు కప్పులు, పంచదార - ఒక కప్పు, నూనె - 250 గ్రాములు, కోడిగుడ్లు - నాలుగు, బేకింగ్‌ పౌడర్‌ - మూడు టీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: బీట్‌రూట్‌లు - రెండు, మైదా పిండి - రెండు కప్పులు, పంచదార - ఒక కప్పు, నూనె - 250 గ్రాములు, కోడిగుడ్లు - నాలుగు, బేకింగ్‌ పౌడర్‌ - మూడు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత.
తయారుచేయు విధానం: ఒక గిన్నెలో పిండి, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు, బీట్‌రూట్‌ తురుము వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో కోడిగుడ్డు సొన, పంచదార, నూనె వేసి మిక్సీలో తిప్పాలి. ఇప్పుడు దీన్ని బీట్‌రూట్‌ పిండిలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓవెన్‌లో 175 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 40 నిమిషాలపాటు బేక్‌ చేయాలి.

Updated Date - 2015-12-24T15:57:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising