ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగాళదుంప సరా

ABN, First Publish Date - 2015-12-20T16:16:54+05:30

కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డ - అరకేజి, చక్కెర - పావుకిలో, నెయ్యి - 200గ్రాములు, యాలకుల పొడి - రెండు స్పూన్లు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డ - అరకేజి, చక్కెర - పావుకిలో, నెయ్యి - 200గ్రాములు, యాలకుల పొడి - రెండు స్పూన్లు.
తయారుచేయు విధానం: ఆలుగడ్డని కుక్కర్‌లో ఉడికించి తొక్కతీసి మెత్తగా పిసకాలి. కాగుతున్న నెయ్యిలో ఆలుగడ్డ ముద్దని వేసి గోధుమ రంగు వచ్చే వరకూ వేయించి, దాని మీద చక్కెర వేసి సన్నమంటతో ఉడికించి నీరు ఇంకి ముద్ద అయ్యేవరకు స్టౌ మీద ఉంచి ఆ తరువాత ఇలాచిపొడి వేసి దింపుకోవాలి. ఆలుగడ్డ సరాను కప్పులలో స్పూన్‌ వేసి వడ్డించుకోవాలి.

Updated Date - 2015-12-20T16:16:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising