ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జొన్న కేక్‌

ABN, First Publish Date - 2015-11-12T14:44:59+05:30

కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి - 150 గ్రాములు, చక్కెర పొడి - 70 గ్రాములు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి - 150 గ్రాములు, చక్కెర పొడి - 70 గ్రాములు, అరటిపండ్లు - మూడు, గుడ్లు - మూడు, డాల్డా - అర కప్పు, పాలు - అర కప్పు, ఎసెన్స్‌ - నాలుగు చుక్కలు, ఉప్పు - పావు టీ స్పూను
తయారుచేయు విధానం: జొన్నపిండిలో బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు, సోడా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి. తరువాత చక్కెరలో డాల్డా కలిపి క్రీమ్‌ చేసుకోవాలి. కోడి గుడ్లని బాగా గిలకొట్టి క్రీమ్‌కి నిదానంగా కలుపుకోవాలి. తరువాత ఇందులో జల్లించిన పిండిని కూడా కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు పాలు, అరటిపండ్ల పేస్టు కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె పూసిన కేక్‌ గిన్నెలో వేసి 325 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ వద్ద ఉడికించాలి. ఓవెన్‌లో నుంచి కేక్‌ని బయటకి తీసి చల్లారిన తర్వాత కట్‌చేసుకోవాలి.

Updated Date - 2015-11-12T14:44:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising