ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెజ్‌ బర్గర్‌

ABN, First Publish Date - 2015-11-03T14:42:08+05:30

కావలసిన పదార్థాలు: బర్గర్‌ బన్‌ - ఒకటి (ఇవి బేకరీలలోను, షాపుల్లోను దొరుకుతాయి),

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: బర్గర్‌ బన్‌ - ఒకటి (ఇవి బేకరీలలోను, షాపుల్లోను దొరుకుతాయి),తరిగిన కూరముక్కలు -50 గ్రాములు, సన్నగా తరిగిన క్యాబేజీ - 25 గ్రాములు, ఉల్లిపాయ - ఒకటి (చిన్నది)
తయారుచేయు విధానం:
ముందుగా బన్‌ను రెండు వైపులా కొద్దిగా కాల్చాలి. కూరముక్కలను కాసేపు వేయించాలి. బన్‌ మధ్యలో వేయించిన కూరముక్కలు, క్యాబేజీని, ఉల్లిపాయలు కూరాలి. చీజ్‌ ఇష్టం ఉన్నవారు వీటితో పాటుగా ఛీజ్‌ను కూడా పెట్టుకోవచ్చు.

Updated Date - 2015-11-03T14:42:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising