ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంటనీస్‌ ఫిష్‌

ABN, First Publish Date - 2015-08-31T16:57:52+05:30

కావలసినవి: చేపలు 400 గ్రాములు, సన్నగా తరిగిన కారెట్లు, కాప్సికం, ఉల్లి, ఉల్లికాడల ముక్కలు 25 గ్రాములు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: చేపలు 400 గ్రాములు, సన్నగా తరిగిన కారెట్లు, కాప్సికం, ఉల్లి, ఉల్లికాడల ముక్కలు 25 గ్రాములు, ఉప్పు తగినంత, చక్కెర ఒక టేబుల్‌ స్పూన్‌, అజినామోటో కొంచెం, గుడ్లు-2, కార్న్‌ ఫ్లార్‌ 25 గ్రాములు, బియ్యప్పిండి - 20 గ్రాములు, తరిగిన వెల్లుల్లి ముక్కలు 20 గ్రాములు, కూరగాయలు ఉడికించిన నీళ్ళు రెండు లీటర్లు, వేగించడానికి సరిపడే నూనె.
ఎలా చేయాలి
చేపల్ని చిన్న ముక్కలుగా కోసుకుని కోడిగుడ్డులోని తెల్లసొనను, ఉప్పు, కార్న్‌ఫ్లార్‌, బియ్యప్పిండిలను కలిపి ఒక అరగంటపాటు పక్కన పెట్టేయండి. నూనె వేడెక్కాక చేపముక్కల్ని బంగారు రంగు వచ్చేదాకా వేగించండి. వేరే గిన్నెలో కొంచెం నూనెవేసి వెల్లుల్ని ముక్కల్ని వేగించండి. తర్వాత కూరగాయలు ఉడికించిన నీళ్ళను, కూర ముక్కల్ని వేసి రెండు నిమిషాలు ఉడికించండి. చేపముక్కలు వేసి గుడ్డు, చక్కెర కూడా వేశాక దింపి వేడివేడిగా వడ్డించండి.

Updated Date - 2015-08-31T16:57:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising