ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్ర్టాబెరీ పాన్‌ కేక్‌

ABN, First Publish Date - 2015-08-30T21:51:07+05:30

తాజా స్ట్రాబెర్రీలు - 100 గ్రా., స్ట్రాబెర్రీ గుజ్జు - అరకప్పు, మైదా - 2 కప్పులు, బేకింగ్‌ పౌడర్‌ - 3 టీ స్పూన్లు, ఉప్పు - అర టీ స్పూను, పంచదార - పావు కప్పు, గుడ్లు - 2, పాలు -

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: తాజా స్ట్రాబెర్రీలు - 100 గ్రా., స్ట్రాబెర్రీ గుజ్జు - అరకప్పు, మైదా - 2 కప్పులు, బేకింగ్‌ పౌడర్‌ - 3 టీ స్పూన్లు, ఉప్పు - అర టీ స్పూను, పంచదార - పావు కప్పు, గుడ్లు - 2, పాలు - 2 కప్పులు, నూనె - ముప్పావు కప్పు, బటర్‌ - కాల్చడానికి సరిపడా.
 
తయారుచేసే విధానం: ఒక పాత్రలో మైదా, బేకింగ్‌ పౌడర్‌, పంచదార, ఉప్పు కలిపి పక్కనుంచుకోవాలి. మరో బౌల్‌లో గుడ్లు, నూనె, పాలు బాగా గిలకొట్టి మైదా మిశ్రమంలో వేసి ఉండలు లేకుండా కలపాలి. సన్నగా తరిగిన సా్ట్రబెర్రీలు కూడా కలిపి పెనంపై దళసరి దోశల్లా వేసుకుని రెండువైపులా బటర్‌ రాస్తూ దోరగా కాల్చాలి. తర్వాత ఒకదానిపై ఒకటి పేర్చి పైనుండి సా్ట్రబెర్రీ సిరప్‌ అన్ని వైపులకూ జారేలా పోయాలి.

Updated Date - 2015-08-30T21:51:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising