ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగుళూరు వంకాయ పెరుగు చట్నీ

ABN, First Publish Date - 2015-08-30T19:59:36+05:30

కావలసిన పదార్థాలు: బెంగుళూరు వంకాయలు - 2, పసుపు - చిటికెడు, పెరుగు - 2 కప్పులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: బెంగుళూరు వంకాయలు - 2, పసుపు - చిటికెడు, పెరుగు - 2 కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, ఆవపిండి - పావు టీ స్పూను, నూనె - 1 టేబుల్‌ స్పూను, ఆవాలు+జీలకర్ర+మినప్పప్పు - 1 టీ స్పూను, పచ్చిమిర్చి+ అల్లం పేస్టు - అర టీ స్పూను, ఎండుమిర్చి - 2, కరివేపాకు - 4 రెబ్బలు, ఇంగువ - చిటికెడు.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో పెరుగు, తగినంత ఉప్పు, ఆవపిండి వేసి గిలకొట్టి పెట్టుకోవాలి. కడాయిలో సన్నగా కోరిన / తరిగిన బెంగుళూరు వంకాయల్లో, కప్పు నీరు, పసుపు వేసి మెత్తగా ఉడికించి మెదపాలి. ఈ గుజ్జుని పెరుగులో వేసి కలపాలి. మరో పాత్రలో నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు,మినప్పప్పు, కరివేపాకు, ఇంగువతో తాలింపు పెట్టి పెరుగు మిశ్రమంలో కలపాలి. ఈ చట్నీ అన్నంతో పాటు, చపాతీల్లో కూడా బాగుంటుంది.

Updated Date - 2015-08-30T19:59:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising