ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎగ్‌ మష్రూమ్‌ రైస్‌

ABN, First Publish Date - 2015-08-29T22:23:33+05:30

కావలసిన పదార్థాలు: అన్నం - 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు - అర కప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు -1 టీ స్పూను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: అన్నం - 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు - అర కప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు -1 టీ స్పూను, మష్రూమ్స్‌ (చిన్న ముక్కలు) - అరకప్పు, టమేటో -1, గుడ్డు -1, కొత్తిమీర తరుగు - అరకప్పు, కారం - పావు టీ స్పూను, నిమ్మరసం - పావు టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం: కడాయిలో నూనెవేసి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు వేగాక మష్రూమ్స్‌ ముక్కలు వేసి దోరగా వేగనివ్వాలి. తర్వాత కారం, జీరా, ధనియా పొడులు, చాట్‌ మసాల, కొత్తిమీర, ఉప్పు వేసి నిమిషం తర్వాత గుడ్డు సొన వేయాలి. గుడ్డు పొడిపొడిగా అయ్యాక అన్నం వేసి అట్లకాడతో బాగా కలిపి నిమ్మరసం చల్లాలి. ఈ రైస్‌ని (చల్లారకుండా) వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-08-29T22:23:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising