ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆమ్‌ కా పన్నా

ABN, First Publish Date - 2015-08-26T21:29:32+05:30

కావలసినవి: పచ్చిమామిడి కాయలు 2, చక్కెర ఒక టీస్పూను, జీలకర్ర అరటీస్పూను (వేగించి పొడికొట్టుకోవాలి), నల్ల ఉప్పు కొద్దిగా, మామూలు ఉప్పు అర టీ స్పూను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి:
పచ్చిమామిడి కాయలు 2, చక్కెర ఒక టీస్పూను, జీలకర్ర అరటీస్పూను
(వేగించి పొడికొట్టుకోవాలి), నల్ల ఉప్పు కొద్దిగా, మామూలు ఉప్పు అర టీ స్పూను, కారం కొద్దిగా, పుదీనా కొంచెం.
తయారుచేసే విధానం:
మరిగే నీళ్ళలో మామిడికాయల్ని పది నిమిషాలు ఉడికించాలి. పూర్తిగా ఉడి కాక తొక్కతీసి మెత్తగా ఎనిపి మిగతావన్నీ వేసి కలపండి. దీంట్లో మనకు కావల్సినట్టుగా నీళ్ళు కలుపుకుని షర్బత్‌లా తాగండి.

Updated Date - 2015-08-26T21:29:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising