ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోల్డెన్‌ బాత్‌

ABN, First Publish Date - 2015-12-21T15:47:23+05:30

కావాల్సిన పదార్థాలు: బంగాళా దుంపలు - రెండు, క్యారెట్‌ - ఒకటి, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రేకలు- నాలుగు, వెన్న - రెండు టీ స్పూన్లు, ఆరిగాన్‌ - అరస్పూను.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సిన పదార్థాలు: బంగాళా దుంపలు - రెండు, క్యారెట్‌ - ఒకటి, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రేకలు- నాలుగు, వెన్న - రెండు టీ స్పూన్లు, ఆరిగాన్‌ - అరస్పూను.
తయారుచేసే విధానం: కడాయిలో ఆరిగాన్‌, వెన్న వేయాలి, తరువాత వెల్లుల్లి రేకలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగ వేగాక, క్యారెట్‌, బంగాళదుంప ముక్కలు కూడా వేయ్యాలి. ముక్కలు మెత్తగా అయ్యేవరకూ మగ్గనివ్వాలి. కుక్కర్లో అయితే రెండు విజిల్స్‌ వచ్చేవరకూ ఉడకనివ్వాలి. తరువాత దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయ్యాలి. అలా గ్రైండ్‌ చేసిన మిశ్రమాన్ని వడగట్టాలి. అందులో కొంచెం వెన్న, పెప్పర్‌, సరిపడా ఉప్పు వేయాలి. దీన్ని వేడివేడిగా సర్వ్‌ చేస్తే రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-12-21T15:47:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising