ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బేసిన్‌ గట్టారో

ABN, First Publish Date - 2015-12-02T15:44:32+05:30

కావాల్సిన పదార్థాలు: సెనగపిండి -150 గ్రాములు, ఎండబెట్టిన మెంతికూర - రెండు టేబుల్‌ స్పూన్లు, నూనె -తగినంత, పసుపు - చిటికెడు, పెరుగు - రెండు టేబుల్‌ స్పూన్లు, వాము - అర టీ స్పూను, ఉప్పు -తగినంత, మిరియాల పొడి - అర టీ స్పూను, కారం - అర స్పూను, సోంపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సిన పదార్థాలు
 
సెనగపిండి -150 గ్రాములు, ఎండబెట్టిన మెంతికూర - రెండు టేబుల్‌ స్పూన్లు, నూనె -తగినంత, పసుపు - చిటికెడు, పెరుగు - రెండు టేబుల్‌ స్పూన్లు, వాము - అర టీ స్పూను, ఉప్పు -తగినంత, మిరియాల పొడి - అర టీ స్పూను, కారం - అర స్పూను, సోంపు - అర టీ స్పూను.ధనియాల పొడి - ఒక టీ స్పూను, జీలకర్రపొడి - ఒక టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, జీడిపుప్పు - ఒక టేబుల్‌ స్పూను.
 
తయారుచేసే విధానం
శెనగపిండిలో మెంతికూర, పసుపు, పెరుగు, వాము, ఉప్పు, మిరియాలపొడి, ఉప్పు, కారం, తగినన్ని నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. దీన్ని ఒకసారి కుక్కర్లో ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని గొట్టాలు చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని నూనె వేయించుకుని పక్కనపెట్టుకోవాలి. మరో గిన్నెలో నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్రపొడి, జీడిపప్పు పొడి, ఉప్పు, కారం వేసి వేయుంచాలి. అందులోనే పెరుగు, కొద్దిగా నీళ్లుపోసి ఉడికించాలి. ఇది దగ్గరికయ్యాక వేయించిపెట్టుకున్న ముక్కల్ని ఇందులో వేసి కలపాలి. బేసిన్‌ గట్టారో రెడీ.

Updated Date - 2015-12-02T15:44:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising