ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోధుమ రవ్వ పాలకూర పొంగల్‌

ABN, First Publish Date - 2015-09-30T15:35:52+05:30

కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ: కప్పున్నర(నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ: కప్పున్నర(నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి), పెసరపప్పు: అరకప్పు(నీటిలో కనీసం అరగంట పాటు నాననివ్వాలి), పాలకూర ఆకులు: కప్పు, నెయ్యి: రెండు స్పూన్లు, జీలకర్ర: టేబుల్‌ స్పూను, అల్లం ముక్కలు: టేబుల్‌ స్పూను, మిరియాలు: టేబుల్‌ స్పూను, పచ్చిమిరపకాయలు: రెండు లేదా మూడు, ఎండు మిరపకాయలు: ఒకటి లేదా రెండు, ఇంగువ: చిటికెడు, ఉప్పు: రుచికి సరిపడ, కరివేపాకు: కొద్దిగా
తయారీ విధానం: మందపాటి గిన్నె లేదా బాండీ తీసుకొని అందులో నెయ్యి వేసి జీలకర్ర, పచ్చి మిరపకాయలు, ఎండు మిరపకాయలు, మిరియాలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఇంగువ, కరివేపాకు కూడా జతచేయాలి. ఇప్పుడు పాలకూరను శుభ్రం చేసుకొని నీరులేకుండా గట్టిగా పిండి నూనెలో వేసి ఐదారు నిమిషాలు ఉడికించాలి. పొడి పొడిగా అవుతున్న సమయంలో రవ్వ, పెసరపప్పు కూడా వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. దీనికి నాలుగు లేక ఐదు కప్పుల నీరు జత చేసి ఉడికించుకోవాలి. ప్రెషర్‌ కుక్కర్‌లో అయితే రెండు విజిల్స్‌ వచ్చేంత వరకూ వుంచి దించేయాలి. దీన్ని వేడి వేడిగా తింటే రుచిగా వుంటుంది.

Updated Date - 2015-09-30T15:35:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising