ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిట్టి ఆలూ కర్రీ

ABN, First Publish Date - 2015-09-03T16:19:39+05:30

కావలసినవి: జీలకర్ర, దనియాలు, నల్ల ఆవాలు, పసుపు ఒక్కొక్క టీస్పూను, వెన్న 100 గ్రా, వెల్లుల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: జీలకర్ర, దనియాలు, నల్ల ఆవాలు, పసుపు ఒక్కొక్క టీస్పూను, వెన్న 100 గ్రా, వెల్లుల్లి రెండు రెబ్బలు, ఎండుమిర్చి రెండు, చిట్టి బంగాళా దుంపలు 750 గ్రా, ఉప్పు తగినంత.
ఎలా చేసుకోవాలి: దీనికి ఓవెన్‌ కావాలి. జీలకర్ర దనియాలు అప్పటికప్పుడు నూరండి. పాన్‌ పొయ్యి మీద పెట్టి వెన్న వేశాక ఆవాలు, వెల్లుల్లి, ఎండు మిర్చి వేసి వేగించండి. తర్వాత జీలకర్ర, దనియాల పొడి, ఉప్పు వేసి వేగాక ముందే వేడెక్కి ఉన్న ఓవెన్‌లో ఆ మిశ్రమాన్ని ఐదు నిమిషాలు ఉంచండి. తర్వాత దాన్ని బయటికి తీసి - అప్పటికి మంచి వాసన వస్తుంటుంది - ఆలుగడ్డలు కలపండి. వెన్న, మసాలా దానికి బాగా పట్టాక మళ్ళీ ఓవెన్‌లో పెట్టి 20-25 నిమిషాల సేపు ఉంచండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికాక బయటికి తీసి వేడిగా వడ్డించండి.

Updated Date - 2015-09-03T16:19:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising