ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెంతి పనీర్‌

ABN, First Publish Date - 2015-09-03T18:35:54+05:30

కావలసిన పదార్థాలు: చిన్నమెంతి తరుగు - 1 కప్పు, పనీర్‌ తరుగు - ఒకటిన్నర కప్పు, టమోటా తరుగు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: చిన్నమెంతి తరుగు - 1 కప్పు, పనీర్‌ తరుగు - ఒకటిన్నర కప్పు, టమోటా తరుగు - అర కప్పు, అల్లం వెల్లుల్లి - అర టీ స్పూను, కారం - అర టీ స్పూను, గరం మసాల - అర టీ స్పూను, ఉల్లి తరుగు - అర కప్పు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి - 2, కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను, పసుపు - చిటికెడు, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: కడాయిలో 1 టేబుల్‌ స్పూను నూనె వేసి పనీర్‌ని కాసేపు వేగించి పక్కనుంచాలి. మిగిలిన నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి, మెంతి తరుగు, అల్లం వెల్లుల్లి వేగించి టమోటా తరుగు, పసుపు వేసి సన్నని మంటపై ఉడికించాలి. టమోటా ముక్కలు మెత్తబడ్డాక కారం, ఉప్పు, వేగించిన పనీర్‌ కలిపి మరికాసేపు ఉడికించి గరంమసాల, కొత్తిమీర వేసి దించేయాలి. ఈ కూర పరాటాల్లోకి చాలా బాగుంటుంది.

Updated Date - 2015-09-03T18:35:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising