ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లవ్‌ బహార్‌

ABN, First Publish Date - 2015-08-30T17:29:09+05:30

కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము - 200 గ్రాములు, నెయ్యి - 1 టీ స్పూను, కొబ్బరిపాలు - 100 గ్రాములు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము - 200 గ్రాములు, నెయ్యి - 1 టీ స్పూను, కొబ్బరిపాలు - 100 గ్రాములు, పంచదార - 750 గ్రాములు, తరిగిన బాదం, కిస్‌మిస్‌, పిస్తా పపలు - 1 టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం
సొరకాయ తురుమును నాన్‌స్టిక్‌ పాన్‌లో వేసి సన్నని సెగపైౖన మెత్తగా ఉడికించాలి. అవసరమైతే నీళ్లు చిలకరించాలి. ఉడికాక పంచదార ఉడికాక కొబ్బరిపాలు వేసి కలయతిప్పాలి. తర్వాత నెయ్యి కలపండి. పలచగా ఉందనుకుంటే కస్టర్డ్‌ పౌడర్‌ కలుపుకోవచ్చు. పలచగా కావాలనుకుంటే పాలు కలుపుకోవచ్చు. దించాక డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించండి.

Updated Date - 2015-08-30T17:29:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising