ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడాయ్‌ పనీర్‌

ABN, First Publish Date - 2015-09-03T17:43:18+05:30

కావలసిన పదార్థాలు: పనీర్‌ క్యూబ్స్‌ - 250 గ్రా., క్యాప్సికం - 1, టమోటా గుజ్జు - 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: పనీర్‌ క్యూబ్స్‌ - 250 గ్రా., క్యాప్సికం - 1, టమోటా గుజ్జు - 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, ఎండుమిర్చి - 4, దనియాలు - 1 టీ స్పూను, కసూరీ మేతీ - 1 టీ స్పూను, ఉప్పు -రుచికి తగినంత, నూనె - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: ఎండుమిర్చి, దనియాలు కొద్దిగా వేగించి పొడి చేసుకోవాలి. నూనెలో అల్లం వెల్లుల్లి పేస్టు, ఎండుమిర్చి దనియాల పొడి వేగాక టమోటా గుజ్జు, కసూరి మేతీ కలపాలి. నూనె పైకి తేలాక క్యాప్సికం తురుము చల్లాలి. తర్వాత ఉప్పు, పనీర్‌ క్యూబ్స్‌ కలిపి అవసరం అనుకుంటే కొద్దినీరు చిలకరించి మూత పెట్టాలి. పనీర్‌ ముక్కలు మెత్తబడి, కూర చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ కూర నాన్‌, రోటీ, చపాతీలతో బాగుంటుంది.

Updated Date - 2015-09-03T17:43:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising