ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చింత చిగురు వంకాయ కూర

ABN, First Publish Date - 2015-09-03T16:15:44+05:30

కావలసిన పదార్థాలు: చింతచిగురు - 1కప్పు, వంకాయలు - 6, ఉల్లిపాయ -1, పసుపు - చిటికెడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: చింతచిగురు - 1కప్పు, వంకాయలు - 6, ఉల్లిపాయ -1, పసుపు - చిటికెడు, ఎండుకొబ్బరి కోరు - 2 టీ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, కారం - 1 టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 2, తాలింపు దినుసులు - సరిపడా.
తయారుచేసే విధానం: చిగురును శుభ్రం చేసి కడిగి, ఆరబెట్టాలి. చిగురు, ఎండుకొబ్బరి తురుము, కారం, వెల్లుల్లి రేకలు, ఉప్పు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. నూనెలో తాలింపు దినుసులు, ఉల్లితరుగు వేగించాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు, పసుపు వేసి సన్నని మంటపై మగ్గనివ్వాలి. చిగురు పేస్టు వేసి ముక్కలకు పట్టేలా కలిపి, చిక్కబడ్డాక దించేయాలి. వేడి వేడి అన్నంతో చాలా బాగుంటుంది.

Updated Date - 2015-09-03T16:15:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising