ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచామృతం

ABN, First Publish Date - 2015-09-01T17:40:33+05:30

కావల్సినవి: ఉప్పుడు బియ్యం - 1/2 క ప్పు,మొలకెత్తిన గింజలు - 1/4 కప్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావల్సినవి: ఉప్పుడు బియ్యం - 1/2 క ప్పు,మొలకెత్తిన గింజలు - 1/4 కప్పు, పాలకూర - 1 కట్ట (సన్నగా తరిగినది),ఉల్లిగడ్డ - 1 చిన్నది (సన్నగా తరిగినది), పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి), క్యారట్‌ - 1 (సన్నగా తరిగినది), లవంగమొగ్గలు - 2, దాల్చినచెక్క - చిన్నది, యాలకులు - 2,ఉప్పు - తగినంత, బిరియాని ఆకు - 1మిరియాలు - 1/2 టేబుల్‌ స్పూన్‌
నూనె - 1/2 టేబుల్‌స్పూన్‌
విధానం :
కడాయిలో నూనెపోసి, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, బిరియాని ఆకు వేసి చక్కటి వాసన వచ్చేవరకు వేయించండి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేయించండి. పచ్చిమిర్చి, క్యారట్‌, పాలకూర వేసి కలియబెట్టిన తరువాత మొలకెత్తిన గింజలు, బియ్యం (కడిగినవి) వేసి కొద్దిగా కలియబెట్టాలి. తరువాత నీరుపోసి, తగినంత ఉప్పువేసి కుక్కర్‌లో పోసి పది నిమిషాలు ఉడికించితే మీ పంచామృతం తయార్‌. దీన్ని పెరుగుపచ్చడితో కలుపుకుని తిని తరువాత ఒక పండు తింటే మీరు సమతుల్య ఆహారం తిన్నట్టే.

Updated Date - 2015-09-01T17:40:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising