ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచ పప్పుల రైస్‌

ABN, First Publish Date - 2015-09-01T17:35:41+05:30

కావలసిన పదార్థాలు : బియ్యం - 3 కప్పులు, పెసరపప్పు - అర కప్పు కందిపప్పు - అరకప్పు శెనగపప్పు - అర కప్పు, నెయ్యి - 100గ్రా, మిరియాలు - చెంచా,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
బియ్యం - 3 కప్పులు, పెసరపప్పు - అర కప్పు కందిపప్పు - అరకప్పు శెనగపప్పు - అర కప్పు, నెయ్యి - 100గ్రా, మిరియాలు - చెంచా, జీలకర్ర - చెంచా, జీడిపప్పు - 25గ్రా
ఉప్పు - తగినంత, కరివేపాకు - నాలుగు రెబ్బలు, కొత్తిమీర - కట్ట, పాలు - గ్లాసు
 
తయారీ విధానం
 
కుక్కర్లో నెయ్యి వేసి బాగా కాగాక జీడిపప్పు, జీలకర్ర వేయించి, కడిగిన బియ్యం, పప్పులు కూడా వేసి వాటికి రెండింతలు నీళ్లు పోసి, తగినంత ఉప్పు, పాలు పోసి మూత పెట్టాలి. మూడు విజిల్స్‌ వచ్చిన తర్వాత దించేయాలి. చల్లారిన తర్వాత మూత తీసి గరిటతో బాగా కలిపి కొత్తిమీరతో అలంకరించుకోవాలి. అంతే పంచపప్పుల రైస్‌ రెడీ.

Updated Date - 2015-09-01T17:35:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising