ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గులాబ్‌ జమూన్‌ ఐస్‌ క్రీం కేక్‌

ABN, First Publish Date - 2015-08-30T16:49:41+05:30

కావలసినవి: వెనిలా స్పాంజ్‌ కేక్‌ - 200గ్రా.( బేకరీలో దొరుకుతుంది), వెనీలా ఐస్‌క్రీం - ఒక పార్టీ పాక్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: వెనిలా స్పాంజ్‌ కేక్‌ - 200గ్రా.( బేకరీలో దొరుకుతుంది), వెనీలా ఐస్‌క్రీం - ఒక పార్టీ పాక్‌, గులాబ్‌ జామూన్‌లు - 24, బాదం పలుకులు - 60గ్రా., పంచదార సిరప్‌ అవసరానికి తగినంత..
తయారీ విధానం:
వెనిలా స్పాంజ్‌ కేక్‌ని రెండు సమాంతర పొరలుగా చేయండి. కేక్‌ గిన్నె తీసుకుని అందులో ఐస్‌క్రీంని మృదువుగా చేసి వేయండి. దానిపైన వెనిలా స్పాంజ్‌ కేక్‌ మొదటి పొరని వేయండి. పంచదార పాకాన్ని దానిమీద పమానంగా పరుచుకునేలా పోయండి. తరువాత మరికొంచెం ఐస్‌క్రీంని దానిమీద పరవండి. పన్నెండు గులాబ్‌జామూన్‌లని తీసుకుని సగానికి కట్‌ చేసి ఐస్‌క్రీం పైన సర్దండి. మిగిలిన ఐస్‌క్రీం మొత్తాన్ని ఈ గులాబ్‌జామూన్‌ల పైన వేయండి. స్పాంజ్‌ కేక్‌ రెండవ పొరని పైన పెట్టి మళ్లీ పంచదార పాకంతో తడపండి. తరువాత ఫ్రీజర్‌లో పెట్టి ఐస్‌క్రీం మళ్ళీ గట్టిపడేవరకూ ఉంచి తీయండి. పైన గులాబ్‌జామూన్‌లతో, ఐస్‌క్రీంతో అలంకరించి బాదంపలుకులను చల్లి చల్లగా తినండి. ఇది రకరకాల రుచుల సమ్మేళనంతో చాలా బాగుంటుంది. చేయడం కూడా తేలికే కదూ.

Updated Date - 2015-08-30T16:49:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising