ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎగ్‌ మసాలా కర్రీ

ABN, First Publish Date - 2015-09-26T16:37:08+05:30

కావలసిన పదార్థాలు: గుడ్లు - 6, ఉల్లిపాయలు - 2, టమాటాలు - 2, పచ్చిమిర్చి - 5, గరం మసాలా - అర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: గుడ్లు - 6, ఉల్లిపాయలు - 2, టమాటాలు - 2, పచ్చిమిర్చి - 5, గరం మసాలా - అర టే.స్పూను, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - 1 టే.స్పూను, పసుపు - పావు టీ స్పూను, ధనియాల పొడి - 1 టే.స్పూను
తయారీ విధానం: గుడ్లు ఉడికించి రెండుగా కట్‌ చేయాలి. బాండ్లీలో నూనె పోసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయించాలి. వేగాక టమాటా ముక్కలు వేసి వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పసుపు వేయాలి. నూనె వేరు పడే వరకూ వేయించాలి. తర్వాత గరం మాసాలా, ధనియాల పొడి, ఉప్పు, వేసి బాగా కలపాలి. చివరిగా గుడ్లు కలిపి మూత ఉంచి 10 నిమిషాలు ఉడికించాలి. కొత్తిమీరతో అలంకరించి వేడిగా వడ్డించాలి.

Updated Date - 2015-09-26T16:37:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising