ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆపిల్‌ సాస్‌ కేక్‌

ABN, First Publish Date - 2015-08-29T22:01:21+05:30

కావలసినవి సాస్‌కోసం: ఎర్రటి ఆపిల్‌ పండ్లు 2, దాల్చిన చెక్క అరస్పూను, లవంగాలు పావు స్పూను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
సాస్‌కోసం: ఎర్రటి ఆపిల్‌ పండ్లు 2, దాల్చిన చెక్క అరస్పూను, లవంగాలు పావు స్పూను, జాజికాయ కొద్దిగా.
కేక్‌కోసం: రెండున్నర కప్పుల మైదా, ఒక కప్పు చక్కెర, మూడు స్పూన్ల పాలు, ఒక స్పూను బేకింగ్‌ పౌడరు, కొద్దిగా ఉప్పు, ఒక స్పూను దాల్చిన చెక్కపొడి, పావు స్పూను జాజికాయ, ఒక స్పూను మొక్కజొన్న పిండి, 2 స్పూన్ల కోకో పౌడరు, అర కప ఆక్రూట్‌లు (ముక్కలు చేసుకోవాలి) అరకప్పు ఎండుద్రాక్ష, ఒకటిన్నర కప్పుల ఆపిల్‌ సాస్‌, అరకప్పు వెన్న, మెత్తటి చక్కెర కొద్దిగా.
ఎలా చేయాలి
మైదా, బేకింగ్‌ సోడా, దాల్చిన చెక్క పొడి, జాజికాయ పొడి, కోకో పౌడరు, మొక్కజొన్న పిండి కలిపి జల్లెడ పట్టుకోవాలి. చక్కెర, వెన్న బాగా కలిపి పెట్టుకోవాలి. దానిలో పాలు, తర్వాత ఆపిల్‌ సాస్‌, ఆ తర్వాత జల్లెడ పట్టుకున్న పిండి వగైరాలను వేసి కలపాలి. ఆక్రూట్‌ ముక్కలు, ఎండుద్రాక్ష కూడా వేసి కలిపిన తర్వాత కేక్‌ గిన్నెకు నెయ్యి రాసి, 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో ముందుగానే వేడి చేసిన ఓవన్‌లో పెట్టి 20 నిమిషాల సేపు బేక్‌ చేయాలి. ఒక సూది గుచ్చి చూడండి. దానికి ఏమీ అతుక్కోకపోతే కేక్‌ తయారయినట్టే.

Updated Date - 2015-08-29T22:01:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising