ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దానిమ్మకాయ, బెల్లం జామ్‌

ABN, First Publish Date - 2015-08-30T19:05:42+05:30

కావలసిన పదార్థాలు: దానిమ్మ గింజలు - 4 కప్పులు, బెల్లం - 1 కప్పు, నీరు - 1 కప్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: దానిమ్మ గింజలు - 4 కప్పులు, బెల్లం - 1 కప్పు, నీరు - 1 కప్పు.
తయారుచేసే విధానం: దానిమ్మ గింజలను మిక్సీలో తిప్పి సన్నటి బట్టలో వడకట్టాలి. వచ్చిన రసం 2 కప్పుల కొలతగా తీసుకోవాలి. ఈ రసంలో బెల్లం తురుము, నీరు కలిపి సన్నని మంటపై సుమారు 20 నిమిషాలు ఉడికించాలి. తీగపాకం రాగానే మంట తీసేసి, జామ్‌ గది ఉష్ణోగ్రతలోకి వచ్చాక గాజు జాడీలో వేసి గట్టిగా మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈ జామ్‌ బ్రెడ్‌, పాన్‌కేక్స్‌, చపాతీలతో బాగుంటుంది. 

Updated Date - 2015-08-30T19:05:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising