ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫలూదా

ABN, First Publish Date - 2015-08-31T18:55:42+05:30

కావలసిన వస్తువులు: ఒక స్కూప్‌ ఐస్ర్కీమ్‌, పావు లీటరు మీగడలేని చల్లని పాలు, నలభై అయిదు మి.లీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన వస్తువులు: ఒక స్కూప్‌ ఐస్ర్కీమ్‌, పావు లీటరు మీగడలేని చల్లని పాలు, నలభై అయిదు మి.లీ. రోజ్‌ సిరప్‌, నలభై గ్రాముల నూడుల్స్‌, పిస్తా, అక్రోట్‌ సన్నని ముక్కలు , అరస్పూను చొప్పున , రాత్రే నానబెట్టుకున్న సబ్జి గింజలు , ఒక స్పూను.
తయూరు చేసే విధానం
ముందుగా నూడుల్స్‌ను ఉడికించి పక్కనుంచుకోవాలి. ఒక పొడవాటి గాజు గ్లాసులో 30 మి.లీ.ల రోజ్‌ సిరప్‌ని వేసి దానిలో నూడుల్స్‌ను, సబ్జి గింజల్ని వేయాలి. తర్వాత పాలను నూడుల్స్‌ మునిగేలా పోయండి. ఐస్ర్కీమ్‌ని కూడా వేశాక డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించి మిగతా
15 మి. లీ. రోజ్‌ సిరప్‌ను పైన పోసి తాగండి. చూడడానికి కూడా ఎంతో అందంగా కన్పించే ఈ ‘ఫలూదా’ వేసవి ఎండల్లో ఎంతో సేద తీర్చే పానీయం.

Updated Date - 2015-08-31T18:55:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising