ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకుకూరల జ్యూస్‌

ABN, First Publish Date - 2015-11-21T14:01:43+05:30

కావలసిన పదార్థాలు: క్యారెట్‌ - ఒకటి, కీరా - ఒకటి, మెంతికూర ఆకులు - పావు కప్పు, క్యాబేజి ఆకులు - రెండు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: క్యారెట్‌ - ఒకటి, కీరా - ఒకటి, మెంతికూర ఆకులు - పావు కప్పు, క్యాబేజి ఆకులు - రెండు, కాలిఫ్లవర్‌ ఆకులు - ఒకటి, కొత్తిమీర - నాలుగు రెమ్మలు, బ్రొకోలి - కొద్దిగా, బచ్చలి ఆకులు - ఆరు.
తయారుచేయు విధానం
: అన్నిట్నీ శుభ్రంగా కడిగి కుక్కర్‌లో ఒక విజిల్‌ వచ్చేవరకూ ఉడికించి దించేయాలి. చల్లారాక మిక్సీలో జ్యూస్‌ చేసుకోవాలి. ఈ జ్యూస్‌కు కొంచెం ఉప్పు కానీ పంచదార కానీ కలుపుకోవాలి. ఆ తర్వాత కొంత సేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఈ జ్యూస్‌ తాగడం వల్ల అలసట తొందరగా తగ్గుతుంది.

Updated Date - 2015-11-21T14:01:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising