ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెడ్‌గ్రామ్‌-పొటాటో సలాడ్‌

ABN, First Publish Date - 2015-11-19T14:05:19+05:30

కావలసిన పదార్థాలు : కందులు-ఒక కప్పు, బంగాళదుంప(పెద్దది)-1, టమాట(చిన్నది)-1, పచ్చిమిర్చి-1, ఉల్లిపాయ(చిన్నది)-1,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు : కందులు-ఒక కప్పు, బంగాళదుంప(పెద్దది)-1, టమాట(చిన్నది)-1, పచ్చిమిర్చి-1, ఉల్లిపాయ(చిన్నది)-1, చాట్‌ మసాల లేదా కారం-అర టీ స్పూన్‌, కొత్తిమీర-కొద్దిగా, ఉప్పు-రుచికి సరిపడా.
తయారుచేసే విధానం :
కందులను బాగా నానబెట్టి ఉడికించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. బంగాళదుంపను కూడా ఉడికించి పైన పొట్టుతీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి కందులలో వేయాలి. తర్వాత టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఆ ముక్కలను కూడా వీటికి జతచే సి, కొద్దిగా చాట్‌ మసాలా వేసి బాగా కలపాలి. పైన కొత్తిమీర చల్లుకుని కాస్త వేడిగా ఉన్నప్పుడే ఏదైనా పండ్ల రసం తాగుతూ తింటే భలే రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-11-19T14:05:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising