ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యాప్సికం సూప్‌

ABN, First Publish Date - 2015-08-30T23:18:05+05:30

కావలసిన పదార్థాలు: దోరమాగిన టమేటోలు - 6, దోసకాయలు - 2, కొత్తిమీర - 4 కాడలు, రెడ్‌ క్యాప్సికం -1

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: దోరమాగిన టమేటోలు - 6, దోసకాయలు - 2, కొత్తిమీర - 4 కాడలు, రెడ్‌ క్యాప్సికం -1, గ్రీన్‌ క్యాప్సికం - 1, నూనె - 50 గ్రా., మిరియాలపొడి - చిటికెడు, ఉప్పు- రుచికి సరిపడా.
తయారుచేసే విధానం: ముందుగా టమేటో, దోసకాయల తొక్కను, గింజల్ని తీసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. క్యాప్సికంలోని గింజల్ని కూడా తీసి అంగుళం ముక్కలుగా తరుక్కోవాలి. అన్నిటినీ కలిపి మిక్సీలో రుబ్బుకోవాలి. తర్వాత మిరియాలపొడి, ఉప్పు కలిపి అవసరమైతే కొద్దిగా మంచినీటిని కూడా కలుపుకొని రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. చల్లబడ్డాక కొత్తిమీరతో అలంకరించి తాగాలి.

Updated Date - 2015-08-30T23:18:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising