ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీట్‌రూట్‌ సూప్‌

ABN, First Publish Date - 2015-08-30T23:15:41+05:30

కావలసిన పదార్థాలు: (మీడియం) బీట్‌రూట్‌ దుంపలు - 2, బాసుమతి బియ్యం - 2 టేబుల్‌ స్పూన్లు, బటర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: (మీడియం) బీట్‌రూట్‌ దుంపలు - 2, బాసుమతి బియ్యం - 2 టేబుల్‌ స్పూన్లు, బటర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, నీరు లేదా వెజిటెబుల్‌ స్టాక్‌ - 3 కప్పులు, ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: దుంపల తొక్కతీసి తురమాలి. బటర్‌ కరిగించి తురుము, (కడిగిన) బియ్యం వేసి రంగు మారకుండా వేగించాలి. నీరు/ వెజిటెబుల్‌ స్టాక్‌, ఉప్పు, మిరియాలపొడి కలిపి బియ్యం మెత్తబడేవరకు మరిగించాలి. తర్వాత సర్వింగ్‌ బౌల్‌లో పోసి పనీర్‌ తరుము, నేతిలో వేగించిన బ్రెడ్‌ ముక్కలతో అలంకరించాలి.

Updated Date - 2015-08-30T23:15:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising