ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాల ముంజలు

ABN, First Publish Date - 2015-09-02T21:38:12+05:30

కావలసినవి: కస్టర్డ్‌ పౌడర్‌ ఒక కప్పు, పాలు అరలీటరు, చక్కెర పావు కేజీ,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: కస్టర్డ్‌ పౌడర్‌ ఒక కప్పు, పాలు అరలీటరు, చక్కెర పావు కేజీ, నెయ్యి లేదా డాల్డా రెండు స్పూన్లు, (చిన్న ముక్కలుగా తరిగిన) చెర్రీ పళ్లు తగినన్ని.
ఎలా చేయాలి
ముందుగా అరకప్పు పాలలో కస్టర్డ్‌ పౌడర్‌ను కరిగించాలి. మిగిలిన పాలను ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి. చక్కెర వేసి బాగా కలపాలి. అది కరిగిన తర్వాత కస్టర్డ్‌-పాల మిశ్రమాన్ని పోస్తూ ఉండలు లేకుండా కలపాలి. మిశ్రమం దగ్గరపడిన తర్వాత కిందికి దించాలి. నెయ్యి లేదా డాల్డా పూసిన ఒక వెడల్పాటి ప్లేటులో ఈ మిశ్రమాన్ని పోసి చెర్రీ ముక్కలతో అలంకరించాలి. చల్లారిన తర్వాత కోవా బిళ్లల్లా గాని, చతురస్రాకారంలో గాని ముక్కలుగా కోసుకోవాలి.

Updated Date - 2015-09-02T21:38:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising