ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డేట్‌ రస్‌గుల్లా

ABN, First Publish Date - 2015-11-16T15:37:42+05:30

కావలసిన పదార్థాలు : ఖర్జూర పండ్లు(పెద్దవి)-10, బ్రెడ్‌ ముక్కలు-10, బాదంపప్పు-10, పంచదార పాకం-1 కప్పు, పాలు-2 టేబుల్‌ స్పూన్లు, యాలకుల్డు, చెర్రీస్‌-తగినన్ని.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సిన పదార్థాలు
 
ఖర్జూర పండ్లు(పెద్దవి)-10, బ్రెడ్‌ ముక్కలు-10, బాదంపప్పు-10, పంచదార పాకం-1 కప్పు, పాలు-2 టేబుల్‌ స్పూన్లు, యాలకుల్డు, చెర్రీస్‌-తగినన్ని.
 
తయారీ విధానం
 
ఖర్జూర పండ్లలో విత్తనాలు తీసివేసి ఆ స్థానంలో బాదం పప్పులు పెట్టాలి. తర్వాత బ్రెడ్‌ ముక్కల అంచులు కత్తిరించి, వాటిని పాలల్లో అద్ది, ఒక్కో బ్రెడ్‌ ముక్క మధ్యన ఒక్కో ఖర్జూర పండు ఉంచి.. వాటిని రోల్‌లా చుట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పంచదార పాకం పోసి, అందులో యాలకుల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత బ్రెడ్‌ రోల్స్‌ను ఈ పాకంలో వేసి తీయాలి. ఇలా తయారైన డేట్‌ రోల్స్‌పైన చర్రీస్‌ అమర్చి సర్వ్‌ చేయాలి.
 

Updated Date - 2015-11-16T15:37:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising