ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుదీనా పొడి

ABN, First Publish Date - 2015-09-02T16:16:47+05:30

కావలసిన పదార్థాలు: పుదీనా ఆకులు - 1 కప్పు, శనగపప్పు - అరకప్పు, మినప్పప్పు - పావు కప్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: పుదీనా ఆకులు - 1 కప్పు, శనగపప్పు - అరకప్పు, మినప్పప్పు - పావు కప్పు, ఎండు కొబ్బరి తురుము - పావు కప్పు, ఎండుమిర్చి - 8, ఉప్పు - రుచికి తగినంత, బెల్లం తురుము - 1 టీ స్పూను, చింతపండు - 1 రెబ్బ.
తయారుచేసే విధానం: పుదీనా ఆకులు, శనగపప్పు, మినప్పప్పులను విడివిడిగా దోరగా వేగించి పక్కనుంచాలి. ఎండుకొబ్బరి తురుమును 1 నిమిషం వేగించి తీసెయ్యాలి. ఒక స్పూను నూనెలో ఎండుమిర్చి మాడకుండా వేగించాలి. అన్ని పదార్థాలు చల్లారిన తర్వాత ముందుగా పప్పులు బరకగా పొడిచేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, పుదీనా, ఎండుకొబ్బరి, చింతపండు పొడి చేసి, అన్నీ కలిపి తగినంత ఉప్పు, బెల్లంతో మరోసారి తిప్పాలి. ఈ పొడి వేడి వేడి అన్నంతో బాగుంటుంది.

Updated Date - 2015-09-02T16:16:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising