ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాటి ముంజల పాయసం

ABN, First Publish Date - 2015-09-03T18:33:10+05:30

కావలసిన పదార్థాలు: పాలు - అర లీటరు, లేత ముంజలు - 8, బాదం పప్పులు - 12,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: పాలు - అర లీటరు, లేత ముంజలు - 8, బాదం పప్పులు - 12, పంచదార - 3 టేబుల్‌ స్పూన్లు, కుంకుమపువ్వు - 4 రెమ్మలు.
తయారుచేసే విధానం: ముంజలు శుభ్రం చేసి చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. బాదం పప్పుల్ని గంట సేపు నానబెట్టి తొక్కతీసి మెత్తగా రుబ్బుకోవాలి. పాలను సగమయ్యే వరకు మరిగించి బాదం పేస్టు, పంచదార కలిపి చిన్నమంటపై 3 నిమిషాలు ఉంచి దించేయాలి. పాలు గది ఉష్ణోగ్రతకు వచ్చాక ముంజ ముక్కలు కలిపి ఫ్రిజ్‌లో 2 - 3 గంటలు ఉంచాలి. సర్వ్‌ చేసేముందు కుంకుమపువ్వుతో అలంకరించాలి. ఈ పాయసాన్ని పిల్లలు ఇష్టంగా తింటారు.

Updated Date - 2015-09-03T18:33:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising