ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చింతకాయ-ఆవకాయ

ABN, First Publish Date - 2015-11-22T16:42:42+05:30

కావాల్సిన పదార్థాలు: చింతకాయలు - ఒక కిలో, కారం - పావుకిలో, ఆవపిండి - పావుకిలో, మెంతిపొడి - ఒక టేబుల్‌ స్పూను, జీలకర్ర పొడి - ఒక టేబుల్‌స్పూను,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సిన పదార్థాలు: చింతకాయలు - ఒక కిలో, కారం - పావుకిలో, ఆవపిండి - పావుకిలో, మెంతిపొడి - ఒక టేబుల్‌ స్పూను, జీలకర్ర పొడి - ఒక టేబుల్‌స్పూను, అల్లంవెల్లుల్లి ముద్ద - 100 గ్రాములు, ఉప్పు - పావుకిలో, నూనె - కిలో. ఆవాలు, మెంతులు, జీలకర్ర, - రెండు టీ స్పూన్లు, పసుపు - తగినంత.
తయారుచేయు విధానం: ముందుగా చింతకాయలపై పొట్టు తీసేసి ఉప్పు, పసుపు వేసి దంచుకోవాలి. దీన్ని మూడు రోజులు ఊరనిచ్చి చింతకాయముక్కల్లోని నార తీసేయాలి. ఇప్పుడు ఇందులో ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద, సరిపడా నూనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టౌ మీద ఒక గిన్నె పెట్టి నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. ఈ పోపుని పచ్చడిలో కలపాలి. అంతే చింతకాయ ఆవకాయ రెడీ.

Updated Date - 2015-11-22T16:42:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising