ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలు, బూందీ పచ్చడి

ABN, First Publish Date - 2015-12-18T15:33:15+05:30

కావలసిన పదార్థాలు: ఆలుగడ్డలు - రెండు, బూందీ - పావు కప్పు, పెరుగు - రెండు కప్పులు, కొత్తిమీర తురుము - కొద్దిగా, ధనియాల పొడి - ఒక టీ స్పూను, కారం - అర టీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: ఆలుగడ్డలు - రెండు, బూందీ - పావు కప్పు, పెరుగు - రెండు కప్పులు, కొత్తిమీర తురుము - కొద్దిగా, ధనియాల పొడి - ఒక టీ స్పూను, కారం - అర టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా ఆలుగడ్డల్ని ముక్కలు కోసి ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికాక పొట్టు తీసి చిదుముకుని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక ఆలు ముద్ద వేయాలి. ధనియాల పొడి, కారం, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. పచ్చివాసన పోయాక దించేయాలి. బాగా చల్లారాక పెరుగు వేసి కలపాలి. చివర్లో బూందీ వేసుకోవాలి. దీన్ని అన్నంతో కాకుండా స్నాక్‌లా కూడా తినొచ్చు.

Updated Date - 2015-12-18T15:33:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising