ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిక్కుడుకాయ ఊరగాయ

ABN, First Publish Date - 2015-11-21T20:11:55+05:30

కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయలు - పావుకిలో, ఆవపిండి - 125గ్రాములు, కారం - 125 గ్రాములు, ఉప్పు - 125గ్రాములు, చింతపండు - 25గ్రాములు, పసుపు - చిటికెడు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయలు - పావుకిలో, ఆవపిండి - 125గ్రాములు, కారం - 125 గ్రాములు, ఉప్పు - 125గ్రాములు, చింతపండు - 25గ్రాములు, పసుపు - చిటికెడు, ఇంగువ - చిటికెడు.
తయారుచేయు విధానం: చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడుక్కుని కాయని రెండు ముక్కలుగా కోసుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టి నూనెలో దోరగా వేయించుకోవాలి. చింతపండుని ఉడికించి గుజ్జు తీసి పెట్టుకోవాలి. సగం నూనె తీసుకుని కాచి, అందులో ఇంగువ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి చింతపండు గుజ్జుని, చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసి కాచిన నూనెని పోస్తూ కలుపుకోవాలి. అంతా బాగా కలిసాక మిగిలిన నూనెని కూడా వేసి కలిపి గాజుసీసాలో భద్రపరుచుకోవాలి. ఈ చిక్కుడుకాయల ఆవకాయ ఇరవైరోజుల వరకూ పాడవకుండా ఉంటుంది. 

Updated Date - 2015-11-21T20:11:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising