ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగాళదుంప ఊరగాయ

ABN, First Publish Date - 2015-11-14T13:43:58+05:30

కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు - పావుకిలో, ఆవపిండి - 125గ్రాములు, కారం - 125 గ్రాములు, - ఉప్పు - 125గ్రాములు, నూనె - పావుకిలో, మెంతిపిండి - అర టీ స్పూను, చింతపండు - 25 గ్రాములు, పసుపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు - పావుకిలో, ఆవపిండి - 125గ్రాములు, కారం - 125 గ్రాములు, - ఉప్పు - 125గ్రాములు, నూనె - పావుకిలో, మెంతిపిండి - అర టీ స్పూను, చింతపండు - 25 గ్రాములు, పసుపు - చిటికెడు, ఇంగువ - చిటికెడు.
తయారుచేయు విధానం:
బంగాళ దుంపల్ని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కనపెట్టుకోవాలి. తరువాత చింతపండుని ఉడికించి గుజ్జు తీసి పెట్టుకోవాలి. సగం నూనెని కాచి అందులో ఇంగువా వేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్పు, మెంతిపిండి, పసుపు వేసి కలిపి బంగాళాదుంప ముక్కల్ని, చింతగుజ్జుని వేసి ఇంగువ వేసిన నూనెని పోస్తూ కలుపుకోవాలి. దీన్ని ఒక గాజుసీసాలో పెట్టి మిగిలిన నూనెని సీసాలో పోసేయ్యాలి. మూడవ రోజున తీసి తింటే చాలా రుచిగా ఉంటుంది. బంగాళదుంపల ఆవకాయ కూడా నెల రోజుల వరకూ పాడవకుండా ఉంటుంది.

Updated Date - 2015-11-14T13:43:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising