ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీఖండ్‌

ABN, First Publish Date - 2015-09-03T18:10:14+05:30

కావలసిన పదార్థాలు: పెరుగు - 500 గ్రా., పంచదార - 300 గ్రా., క్రీము - 50 గ్రా.,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: పెరుగు - 500 గ్రా., పంచదార - 300 గ్రా., క్రీము - 50 గ్రా., తరిగిన బాదం - 6, కుంకుమపువ్వు - 2గ్రా., యాలకులపొడి - 2 గ్రా.
తయారుచేసే విధానం: పంచదార, పెరుగు ఒక పాత్రలోకి తీసుకోవాలి. పంచదార కరిగి అందంతా మెత్తగా అయ్యేంత వరకు మెల్లగా గిలకొట్టాలి. తర్వాత ఒక గాజు పాత్రలోకి తీసుకొని క్రీము కలిపి, బాదం, కుంకుమపువ్వులతో అలంకరించాలి. రిఫ్రిజిరేటర్‌లో ఉంచి బాగా చల్లబడ్డాక తింటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-09-03T18:10:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising