ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షీరా లడ్డు

ABN, First Publish Date - 2015-09-03T17:55:45+05:30

కావలసినవి : పాలు ఒక కప్పు కండెన్స్‌డ్‌ మిల్క్‌ అరకప్పు, నెయ్యి నాలుగు టేబుల్‌ స్పూన్లు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి : పాలు ఒక కప్పు కండెన్స్‌డ్‌ మిల్క్‌ అరకప్పు, నెయ్యి నాలుగు టేబుల్‌ స్పూన్లు, బొంబాయి రవ్వ నాలుగు టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి ఒక టీ స్పూను, ఎండు ద్రాక్ష రెండు టేబుల్‌ స్పూన్లు, సన్నగా కోసుకున్న ఆల్మండ్‌ పప్పులు ఒక టేబుల్‌ స్పూను. ఈ చివరి రెండూ మీకు ఇష్టమైతేనే.
తయారుచేసే పద్ధతి
మూకుట్లో నెయ్యి వేసి వేడెక్కాక రవ్వపోసి బంగారు రంగు వచ్చేంత వరకు వేగించండి. వేరే గిన్నెలో పాలు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ కలిపి దానిలో ఈ రవ్వ, యాలకుల పొడి వేసి బాగా కలపండి. నెయ్యి పైకి తేలేదాకా కలుపుతూ ఉండండి. వేగించిన ఎండుద్రాక్ష కూడా వేశాక దించి లడ్డుల్లా చేసుకోండి. ఇష్టముంటే ఆల్మండ్స్‌ లేదా జీడిపప్పుల్ని పైన అలంకరించుకోండి.

Updated Date - 2015-09-03T17:55:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising