ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూటు కర్రీ

ABN, First Publish Date - 2015-10-31T15:43:55+05:30

కావలసిన పదార్థాలు: శనగలు: కప్పు(ఉడికించి పెట్టుకోవాలి), పచ్చి అరటికాయ: ఒకటి (ముక్కలుగా చేసుకోవాలి), చిలకడదుంప:ఒకటి (ముక్కలుగా చేసుకోవాలి), క్యారట్‌, గుమ్మడి, కీరా దోసకాయ, బంగాళాదుంప

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: శనగలు: కప్పు(ఉడికించి పెట్టుకోవాలి), పచ్చి అరటికాయ: ఒకటి (ముక్కలుగా చేసుకోవాలి), చిలకడదుంప:ఒకటి (ముక్కలుగా చేసుకోవాలి), క్యారట్‌, గుమ్మడి, కీరా దోసకాయ, బంగాళాదుంప ముక్కలు:రెండు కప్పులు పసుపు: చిటికెడు, కారం: అర టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడ, కొబ్బరినూనె: తగినంత, కరివేపాకు: కొద్దిగా.
మసాలా కోసం: కొబ్బరితురుము: కప్పు, ఎండు మిరపకాయలు: మూడు లేదా నాలుగు, జీలకర్ర: టేబుల్‌ స్పూను, శనగపప్పు: టేబుల్‌ స్పూను,
తయారీవిధానం: మసాలా దినుసులన్నీ నూనె లేకుండా వేయించి మెత్తగా పొడి చేసిపెట్టుకోవాలి. కుక్కర్‌లో కూరగాయల ముక్కలు వేసి తగినన్ని నీరుపోసి ఒకటి రెండు విజిల్స్‌ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. విజిల్‌ వచ్చిన తరువాత కుక్కర్‌లోనే ఉప్పు, పసుపు, మసాలాపొడి వేసి సన్నని మంట మీద ఉడికించాలి. వేరొక బాండీలో కొబ్బరి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కరివేపాకు వేసి బాగా వేయించి ఉడుకుతున్న కూరల కలుపు కోవాలి.

Updated Date - 2015-10-31T15:43:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising